తనతో గడిపేందుకు ఆఫర్ ఇచ్చిన హాలీవుడ్ నటి

by  |
తనతో గడిపేందుకు ఆఫర్ ఇచ్చిన హాలీవుడ్ నటి
X

దిశ, సినిమా : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో టీమ్ అప్ అయింది. ‘ప్లే అపార్ట్ టుగెదర్’ క్యాంపెయిన్‌లో భాగంగా స్టే హోమ్, సోషల్ డిస్టెన్సింగ్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో ‘కిమ్ కర్దాషియన్ : హాలీవుడ్’ ఫీచర్డ్ వీడియో గేమ్‌లో పాల్గొని స్పెషల్ రివార్డ్స్ కూడా సొంతం చేసుకోవచ్చని చెబుతున్న కిమ్.. ఈ సమయంలో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని సూచించింది. ఇంట్లో ఉంటూనే సృజనాత్మకంగా ఉండగలమని, వర్చువల్‌గా ఈ వీడియో గేమ్స్ ఆడుతూ కలిసి ఉందామని కోరింది.



Next Story

Most Viewed