- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కియా ఉద్యోగి సూసైడ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని యాదవవీధిలో నివాసముంటున్న కియా ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నంబులపూలకుంట మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన అనిల్(23) పెనుగొండ లోని కియా ఫ్యాక్టరీ లో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి, తాను ఉంటున్న రూములో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని యాదవవీధిలో నివాసముంటున్న కియా ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నంబులపూలకుంట మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన అనిల్(23) పెనుగొండ లోని కియా ఫ్యాక్టరీ లో పని చేస్తున్నాడు.
శనివారం రాత్రి, తాను ఉంటున్న రూములో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






