- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో డ్రైవర్లకు పోలీసుల చేయూత
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఖమ్మం నగర పోలీసులు చేయూతనిచ్చారు. శుక్రవారం ఎస్సార్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో 1200 మంది డ్రైవర్లకు నిత్యావసర సరుకులు, కూరగాయలను మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, అదనపు డీసీపీ మురళీధర్, ఏసీపీలు రామోజీ రమేశ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Tags: minister puvvada ajay, distributing, Essential, auto driver, […]</p>

X
దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఖమ్మం నగర పోలీసులు చేయూతనిచ్చారు. శుక్రవారం ఎస్సార్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో 1200 మంది డ్రైవర్లకు నిత్యావసర సరుకులు, కూరగాయలను మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, అదనపు డీసీపీ మురళీధర్, ఏసీపీలు రామోజీ రమేశ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: minister puvvada ajay, distributing, Essential, auto driver, police, khammam
Next Story






