- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాఖీ భాయ్..
<p>దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా జాయిన్ కావడంతో, ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ షురూ అయింది. ఇక ఫైనల్ టచ్ ఇచ్చేందుకు రాఖీ భాయ్ కూడా సెట్‌లోకి ఎంటర్ అయిపోయాడు. ‘తరంగాలను ఆపలేం.. కానీ వాటి మీద ప్రయాణించడం నేర్చుకోవచ్చు.. లాంగ్ బ్రేక్ తర్వాత రాఖీ సెట్స్‌కు వచ్చేశాడు’ అంటూ అప్‌డేట్ […]</p>

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా జాయిన్ కావడంతో, ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ షురూ అయింది. ఇక ఫైనల్ టచ్ ఇచ్చేందుకు రాఖీ భాయ్ కూడా సెట్‌లోకి ఎంటర్ అయిపోయాడు. ‘తరంగాలను ఆపలేం.. కానీ వాటి మీద ప్రయాణించడం నేర్చుకోవచ్చు.. లాంగ్ బ్రేక్ తర్వాత రాఖీ సెట్స్‌కు వచ్చేశాడు’ అంటూ అప్‌డేట్ ఇచ్చాడు హీరో యశ్.
View this post on InstagramWaves can't be stopped but you can learn to sail.. After a long break.. Rocky sets sail from today.
A post shared by Yash (@thenameisyash) on
హోమ్ బెల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను ఈ నెల చివరి వరకు పూర్తి చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. బెంగళూరు, మంగళూరులో షూటింగ్ జరుగుతుండగా.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోనున్న ఈ సినిమా విడుదలపై త్వరలోనే వివరాలు వెల్లడించనుంది.
కాగా సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.






