సీఎం కేసీఆర్ అల్లుడుకి కరోనా

by Shyam |   (  Updated:2021-03-24 09:26:44  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కుమార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. &#8216;నా భర్త అనిల్ గారు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఆయన బాగానే ఉన్నారు. తమ కుటుంబంతో పాటు నేను కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నా. నా తదుపరి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నా&#8217; అని కవిత ట్విట్టర్‌లో తెలిపారు. [&hellip;]</p>

సీఎం కేసీఆర్ అల్లుడుకి కరోనా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కుమార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నా భర్త అనిల్ గారు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఆయన బాగానే ఉన్నారు. తమ కుటుంబంతో పాటు నేను కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నా. నా తదుపరి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నా’ అని కవిత ట్విట్టర్‌లో తెలిపారు.

Next Story