- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్.. 14 మంది అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష లీకేజీ రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. శనివారం రాత్రి ఎఫ్‌డీఏ పరీక్ష లీకేజీ ఘటనలో 14 మందిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.35 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో నేడు జరగాల్సిన మొదటి డివిజన్ అసిస్టెంట్ పరీక్షను రద్దు చేశారు అధికారులు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష లీకేజీ రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. శనివారం రాత్రి ఎఫ్‌డీఏ పరీక్ష లీకేజీ ఘటనలో 14 మందిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.35 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో నేడు జరగాల్సిన మొదటి డివిజన్ అసిస్టెంట్ పరీక్షను రద్దు చేశారు అధికారులు.
Next Story






