- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఐదు రోజుల ప్రచారం కలిసొచ్చింది : బండి సంజయ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. పోలింగ్ ముందు ఐదు రోజులు తమ ముఖ్య నేతలతో నిర్వహించిన ప్రచారం తమ విజయానికి దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. రాష్ట్ర మంత్రులకు అహంకారం తలకెక్కిందని, టీఆర్‌ఎస్ నేతలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. పోలింగ్ ముందు ఐదు రోజులు తమ ముఖ్య నేతలతో నిర్వహించిన ప్రచారం తమ విజయానికి దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. రాష్ట్ర మంత్రులకు అహంకారం తలకెక్కిందని, టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికుట్రలు పన్నినా దుబ్బాకతో బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ తెలిపారు.
Next Story






