- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను ఎంపిక చేశారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళ కమలా హ్యారిస్ రికార్డుకెక్కింది. కాగా, అమెరికాలో ఓ పక్క కరోనా.. మరోపక్క ఎలక్షన్ల పరిణామం కొనసాగుతున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను ఎంపిక చేశారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళ కమలా హ్యారిస్ రికార్డుకెక్కింది. కాగా, అమెరికాలో ఓ పక్క కరోనా.. మరోపక్క ఎలక్షన్ల పరిణామం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Next Story






