- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమలాహ్యరీస్ భర్తకు ట్విట్టర్ అరుదైన గౌరవం
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన భారత సంతతి మహిళ కమలాహ్యారీస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్‌కు ట్విట్టర్ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయన కోసం ‘సెకండ్ జెంటిల్ మెన్’ ఖాతాను ప్రారంభించింది. ఈ విషయాన్ని హ్యారీస్ భర్త తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘యునైటెడ్ స్టేట్స్‌కు తొలి సెకెండ్ జెంటిల్ మెన్‌గా నాకు చాలా గౌరవం దక్కింది. ఆ సమయంలో నేను వినయంగా ఉన్నాను. ఆ విషయం ప్రకటించే కంటే ముందు కౌంట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన భారత సంతతి మహిళ కమలాహ్యారీస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్‌కు ట్విట్టర్ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయన కోసం ‘సెకండ్ జెంటిల్ మెన్’ ఖాతాను ప్రారంభించింది. ఈ విషయాన్ని హ్యారీస్ భర్త తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
‘యునైటెడ్ స్టేట్స్‌కు తొలి సెకెండ్ జెంటిల్ మెన్‌గా నాకు చాలా గౌరవం దక్కింది. ఆ సమయంలో నేను వినయంగా ఉన్నాను. ఆ విషయం ప్రకటించే కంటే ముందు కౌంట్ డౌన్ జరుగుతున్న సమయంలో నేను నా ఇంటి పనిని చేస్తున్నాను, ప్రేరణ కోసం గతాన్ని తిరగేసుకుంటున్నాను” అని డగ్లస్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Next Story






