- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో ఫ్యాన్స్
by Vadlamudi Anukaran |
<p>దిశ, సినిమా: లోక నాయకుడు కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన.. యూఎస్ ట్రిప్ నుంచి తిరిగొచ్చాక కాస్త దగ్గు వచ్చిందని తెలిపాడు. అనుమానంతో టెస్ట్ చేయించుకుంటే కొవిడ్ ఉన్నట్లు కన్‌ఫర్మ్ అయిందన్న కమల్.. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు.. కమల్ […]</p>

X
దిశ, సినిమా: లోక నాయకుడు కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన.. యూఎస్ ట్రిప్ నుంచి తిరిగొచ్చాక కాస్త దగ్గు వచ్చిందని తెలిపాడు. అనుమానంతో టెస్ట్ చేయించుకుంటే కొవిడ్ ఉన్నట్లు కన్‌ఫర్మ్ అయిందన్న కమల్.. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు.. కమల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Wishing you a speedy recovery,get well soon
— R Sarath Kumar (@realsarathkumar) November 22, 2021
Next Story






