- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు : కవిత
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలేదని ఆమె అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవని అన్నారు. ప్రజలు అడగక ముందే పనిచేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఐదేండ్లలో ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నామని ఆమె తెలిపారు. అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలేదని ఆమె అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవని అన్నారు. ప్రజలు అడగక ముందే పనిచేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఐదేండ్లలో ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నామని ఆమె తెలిపారు. అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
Next Story






