- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న 151 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు హైకోర్టు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 15లోపు రిలీవ్ కావాలని, 22 లోపు తమకు కేటాయించిన నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న 151 మంది జూనియర్ సివిల్ జడ్జీలకు హైకోర్టు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 15లోపు రిలీవ్ కావాలని, 22 లోపు తమకు కేటాయించిన నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Next Story






