లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు చేసింది జూనియర్ ఆర్టిస్ట్ దివ్య. వరంగల్‌కు చెందిన దివ్య .. గతంలో ఎల్విన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపింది. పైగా వ్యభిచారం కేసులో తనను అరెస్ట్ చేసి .. ఎల్విన్‌కే సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన ఆమె.. ఎల్విన్‌పై ఫిర్యాదు చేసింది. ఎల్విన్ నుంచి ప్రాణహాని ఉందని తనకు [&hellip;]</p>

లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు చేసింది జూనియర్ ఆర్టిస్ట్ దివ్య. వరంగల్‌కు చెందిన దివ్య .. గతంలో ఎల్విన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపింది. పైగా వ్యభిచారం కేసులో తనను అరెస్ట్ చేసి .. ఎల్విన్‌కే సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన ఆమె.. ఎల్విన్‌పై ఫిర్యాదు చేసింది. ఎల్విన్ నుంచి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కోరింది.

Next Story