- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ హిందీ రీమేక్‌లో జాన్-అభిషేక్
by Shyam |
<p>దిశ, సినిమా: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ అవుతుండగా.. తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం గతంలోనే సొంతం […]</p>

X
దిశ, సినిమా: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ అవుతుండగా.. తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం గతంలోనే సొంతం చేసుకోగా.. తాజాగా ఈ మూవీ పట్టాలెక్కబోతుందని సమాచారం. ఇక మాతృకలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను జాన్ అబ్రహం ప్లే చేయనుండగా.. బిజు మీనన్ రోల్‌లో అభిషేక్ బచ్చన్ కనిపిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘దోస్తానా’ మూవీ ఘన విజయం సాధించింది.
Next Story






