సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: సిరిసిల్లలోని కేంద్రీయ విద్యాలయం.. టీచర్ పోస్టులతో పాటు వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: పీఆర్‌టీ, టీజీటీ పోస్టులు.

విభాగాలు: ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీనియర్ సెకండరీ సర్టిఫికెట్/డిప్లొమా/బీటెక్/బీఈ/బీఏ/బీఎస్సీ/ఇంటెగ్రేటెడ్ డిగ్రీ/బ్యాచిరల్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంటర్వ్యూ వేదిక: 1వ ఫ్లోర్, ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, నియర్ రూరల్ పోలీస్ స్టేషన్, సిద్దిపేట.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 15,16 /2023.

సమయం: ఉదయం 9 గంటలు.

వెబ్‌సైట్: https://siddipet.kvs.ac.in



Next Story

Most Viewed