SBIలో 47 స్పెషలిస్ట్ కేడర్ పోస్టులు.. ఎంపిక ఎలాగంటే..?

by Disha Web Desk 17 |
SBIలో 47 స్పెషలిస్ట్ కేడర్ పోస్టులు.. ఎంపిక ఎలాగంటే..?
X

దిశ, కెరీర్: ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 47

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్) - 1

చీఫ్ మేనేజర్ (పీఎంవో లీడ్) - 2

చీఫ్ మేనేజర్ (టెక్ ఆర్కిటెక్ట్) - 3

ప్రాజెక్ట్ మేనేజర్ - 6

మేనేజర్ (టెక్ ఆర్కిటెక్ట్) - 3

మేనేజర్ (డేటా ఆర్కిటెక్ట్) - 3

మేనేజర్ (డీఎస్‌వో ఇంజనీర్)- 4

మేనేజర్ (అబ్జర్వబిలిటీ అండ్ మానిటరింగ్ స్పెషలిస్ట్) - 3

మేనేజర్ (ఇన్‌ఫ్రా/క్లౌడ్ స్పెషలిస్ట్) -3

మేనేజర్ (ఇంటిగ్రేషన్ లీడ్) - 1

మేనేజర్ (ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్) - 4

మేనేజర్ (ఐటీ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్) - 4

మేనేజర్ (ఎస్ఐటీ టెస్ట్ లీడ్) - 2

మేనేజర్ (పెర్ఫామెన్స్ టెస్ట్ లీడ్) - 2

మేనేజర్ (ఎస్ఐటీ టెస్ట్ లీడ్) - 2

మేనేజర్ (పెర్ఫామెన్స్ టెస్ట్ లీడ్) - 2

మేనేజర్ (ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్) - 1

డిప్యూటీ మేనేజర్ (ఆటోమేషన్ టెస్ట్ లీడ్) - 4

డిప్యూటీ మేనేజర్ (టెస్టింగ్ అనలిస్ట్) - 4

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 750

ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

చివరి తేదీ: జూన్ 5, 2023.

వెబ్‌సైట్: https://sbi.co.in


Next Story

Most Viewed