ఐఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

by Disha Web Desk 17 |
ఐఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
X

దిశ, కెరీర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 20, 2023. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు.

పోస్టుల సంఖ్య: 89

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ రిజిస్ట్రార్

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్

ఇంజనీర్ పోస్టులు

వయసు:

అసిస్టెంట్ రిజిస్ట్రార్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పోస్టులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు.

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ జూనియర్ అకౌంట్స్ & ఆడిట్ ఆఫీసర్/ జూనియర్ ఇంజనీర్ సివిల్/ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్/ అప్లికేషన్ అనలిస్ట్ పోస్టులకు గరిష్టంగా 35 సంవత్సరాలు.

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ అకౌంట్స్ & ఆడిట్ అసిస్టెంట్ లకు గరిష్టంగా 30 సంవత్సరాలు.

సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులకు గరిష్టంగా 55 సంవత్సరాలు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 20, 2023.

వెబ్‌సైట్: https://home.iitd.ac.in



Next Story

Most Viewed