IISER లో నాన్ టీచింగ్ పోస్టులు

by Disha Web Desk 17 |
IISER లో నాన్ టీచింగ్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 27

పోస్టుల వివరాలు:

ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్

సీనియర్ టెక్నికల్ ఆఫీసర్

టెక్నికల్ ఆఫీసర్

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్

నర్స్

జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్

ఆఫీస్ అసిస్ట్

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ /బీఎస్సీ (నర్సింగ్)/బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్ డిగ్రీ..

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 4 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 33 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

చివరి తేదీ: ఏప్రిల్ 4, 2023.


Next Story

Most Viewed