- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ESIC హైదరాబాద్‌లో 40 మెడికల్ స్టాఫ్ పోస్టులు
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

దిశ, కెరీర్: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 40
పోస్టులు: సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్ ..
విభాగాలు: రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ ..
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 45 నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 67,700 నుంచి రూ. 2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: ఛాంబర్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్, ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 25 నుంచి 28/2023.
వెబ్‌సైట్: https://www.esic.gov.in






