ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు

by Disha Web Desk 17 |
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: మంగళగిరిలోని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల, ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 10

విభాగాలు: ఫిజిక్స్ - 3, కెమిస్ట్రీ - 2, బయాలజీ - 5.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జులై 1, 2022 నాటికి 34 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనలను అనుసరించి సడలింపులు వర్తిస్తాయి.

వేతనం: నెలకు రూ. 20,000 ఉంటుంది.

ఎంపిక: విద్యార్హతల్లో మార్కులు, రాతపరీక్ష, వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.

అడ్రస్: డైరెక్టర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ, నాలుగో అంతస్తు, టెక్ టవర్, మంగళగిరి, గుంటూరు.

చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2023.

వెబ్‌సైట్: https://citizen.appolice.gov.in

Next Story

Most Viewed