- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
ఎయిర్ ఇండియాలో 386 ఉద్యోగాలు

దిశ, కెరీర్: ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్టు సర్వీసెస్ లిమిటెడ్.. గోవాలోని గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన హ్యాండీ మ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
డిప్యూటీ మేనేజర్ ర్యాంప్ - 5
డిప్యూటీ మేనేజర్ ప్యాసింజర్ - 3
డిప్యూటీ ఆఫీసర్ - ర్యాంప్ - 3
డిప్యూటీ ఆఫీసర్ ప్యాసింజర్ - 15
జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 6
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ /జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 102
సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 17
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ - 38
హ్యాండీ మ్యాన్ - 197
మొత్తం ఖాళీల సంఖ్య - 386
అర్హత: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, హెచ్ ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అనుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 12, 13, 15, 17, 18/2023.
వేదిక: ఫ్లోరా గ్రాండ్, వడ్డెం లేక్ వద్ద, రేడియో ముండియల్ ఎదురుగా, వడ్డెం వాస్కోడా గామా, గోవా.
వెబ్‌సైట్: http://www.aiasl.in