- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IOCL రిఫైనరీలో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
by Harish |
ప్రభుత్వ రంగ సంస్థ..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ లెవెల్ - 1: 96
ఎగ్జిక్యూటివ్ లెవెల్ - 2 : 10
అర్హత: డిప్లొమా, బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: ఫిబ్రవరి 28, 203 నాటికి ఎగ్జిక్యూటివ్ లెవల్ 1 ఫోస్టులకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2 పోస్టులకు 45 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మార్చి 22, 2023.
ఇంటర్వ్యూ తేదీ: మే నాలుగో వారంలో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://iocl.com
Next Story






