మీకు ఈ విషయం తెలుసా..? టిమ్స్ లో ఉద్యోగాలంట

256

దిశ, వెబ్ డెస్క్: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్)లో వివిధ కేటగిరిల్లో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 16 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ధరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఈ పోస్టులను సంవత్సర కాలం లేదా సంస్థ అవసరాలకు అనుగుణంగా నియమించనున్నట్లు కూడా పేర్కన్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..