- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జార్ఖండ్ సీఎంకు కరోనా నెగెటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌కు, ఆయన భార్య కల్పన శనివారం ఉదయం కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత వెలువడిన రిపోర్టుల్లో ఇద్దరికి కరోనా నెగెటివ్ నిర్దారణ అయ్యింది.వీరితో పాటే సీఎంవో కార్యాలయం సిబ్బందికి కూడా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే, సీఎం హేమంత్ కేబినెట్ మంత్రి మిథిలేశ్ ఠాకూర్‌తో పాటు, పార్టీ ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. మరుసటి రోజు వీరిద్దరి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జులై 8న ఆయన కుటుంబంతో పాటు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌కు, ఆయన భార్య కల్పన శనివారం ఉదయం కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత వెలువడిన రిపోర్టుల్లో ఇద్దరికి కరోనా నెగెటివ్ నిర్దారణ అయ్యింది.వీరితో పాటే సీఎంవో కార్యాలయం సిబ్బందికి కూడా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే, సీఎం హేమంత్ కేబినెట్ మంత్రి మిథిలేశ్ ఠాకూర్‌తో పాటు, పార్టీ ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. మరుసటి రోజు వీరిద్దరి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జులై 8న ఆయన కుటుంబంతో పాటు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా ఈ రోజు చేయించుకున్న టెస్టుల్లో కరోనా నెగిటెవ్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






