- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టమోటా రైతులను ఆదుకోవాలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : ధరల్లేక తీవ్రంగా నష్టోతున్న టమోటా రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్లో కోరారు. టమోటా ధరలు కిలోకు 30-70 పైసలకు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా ధరలు పడిపోలేదని చెప్పారు. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్ విధానంపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. </p>

X
దిశ, ఏపీబ్యూరో : ధరల్లేక తీవ్రంగా నష్టోతున్న టమోటా రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్లో కోరారు. టమోటా ధరలు కిలోకు 30-70 పైసలకు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎప్పుడూ ఇలా ధరలు పడిపోలేదని చెప్పారు. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్ విధానంపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.
Next Story






