- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీకి అనర్హులు’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే, వైసీపీనేత తోట త్రిమూర్తులుపై అమరావతి దళిత బహుజన జేఏసీ నేత బాలకోటయ్య సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దళితులపై శిరోముండనానికి పాల్పడిన తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా అనర్హులన్నారు. దళిత వ్యతిరేకి అయిన తోట త్రిమూర్తులను శాసనమండలికి ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. అలాంటి వారికి ఎమ్మెల్సీ ఇవ్వటం అంటే దళితుల మనోభావాలను గాయపరచటమేనన్నారు. తక్షణమే తోట త్రిమూర్తులు విషయంలో జగన్ పునరాలోచించాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే, వైసీపీనేత తోట త్రిమూర్తులుపై అమరావతి దళిత బహుజన జేఏసీ నేత బాలకోటయ్య సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దళితులపై శిరోముండనానికి పాల్పడిన తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా అనర్హులన్నారు. దళిత వ్యతిరేకి అయిన తోట త్రిమూర్తులను శాసనమండలికి ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. అలాంటి వారికి ఎమ్మెల్సీ ఇవ్వటం అంటే దళితుల మనోభావాలను గాయపరచటమేనన్నారు. తక్షణమే తోట త్రిమూర్తులు విషయంలో జగన్ పునరాలోచించాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.
Next Story






