- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శుభవార్త.. కరోనాకు ఈ మందు వాడొచ్చంట
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇటోలీజుమ్యాబ్ మందుకు సంబంధించి భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ అనుమతిలిచ్చింది. తీవ్రమైన శ్వాసకోసతో బాధపడుతున్న కరోనా రోగులకు ఈ మందును ఉపయోగించొచ్చని పేర్కొన్నది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మందును కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, అందులో సత్ఫలితాలు వచ్చాయని.. ఆ తర్వాతే ఇటోలిజుమ్యాబ్ కు అనుమతిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇటోలీజుమ్యాబ్ ను చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ చికిత్స ఉపయోగిస్తారు. ఈ మందును […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇటోలీజుమ్యాబ్ మందుకు సంబంధించి భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ అనుమతిలిచ్చింది. తీవ్రమైన శ్వాసకోసతో బాధపడుతున్న కరోనా రోగులకు ఈ మందును ఉపయోగించొచ్చని పేర్కొన్నది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మందును కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, అందులో సత్ఫలితాలు వచ్చాయని.. ఆ తర్వాతే ఇటోలిజుమ్యాబ్ కు అనుమతిలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఇటోలీజుమ్యాబ్ ను చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ చికిత్స ఉపయోగిస్తారు. ఈ మందును భారత్ కు చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది.
Next Story






