- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఢిల్లీలో పెను విధ్వంసం.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన SRH
ఢిల్లీలో పెను విధ్వంసం.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన SRH
ఒకవైపు సిక్సులు.. మరోవైపు ఫోర్లు.. రెప్పమూసి తెరిచేలోపు బౌండరీ వద్ద బంతి.. ఇలా మరోసారి ఐపీఎల్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తమ పవర్ ఏంటో చూపించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకవైపు సిక్సులు.. మరోవైపు ఫోర్లు.. రెప్పమూసి తెరిచేలోపు బౌండరీ వద్ద బంతి.. ఇలా మరోసారి ఐపీఎల్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తమ పవర్ ఏంటో చూపించారు. ఏమాత్రం కనికరం లేకుండా కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లపై రెచ్చిపోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా అస్సలు భయం లేకుండా.. వచ్చినవాళ్లు వచ్చినట్లు రెచ్చిపోయి ఆడారు. మొత్తంగా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అక్షరాలా 278 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ(32), ట్రావీస్ హెడ్(76), క్లాసెన్(105), కిషన్(29) పరుగులతో రఫ్ఫాడించారు. కోల్‌కతా విజయం సాధించాలంటే.. 279 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా, వైభవ్ అరోరా ఒక వికెట్ తీశారు.
Next Story






