- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023 : లక్నో దంచుడే.. దంచుడు.. ఐపీఎల్ చరిత్రలో రెండో టాప్ స్కోర్ నమోదు
IPL 2023 : లక్నో దంచుడే.. దంచుడు.. ఐపీఎల్ చరిత్రలో రెండో టాప్ స్కోర్ నమోదు
పంజాబ్ బౌలర్లపై లక్నో బ్యాటర్లు విరుచుకుపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ బౌలర్లపై లక్నో బ్యాటర్లు విరుచుకుపడ్డారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదైంది. ఈ ఐపీఎల్ సీజన్ లో టాప్ స్కోర్ నమోదైంది. స్టోయినిస్ 72, కైల్ మేయర్స్ 54, అయుష్ బదోని 43, పూరన్ 43 పరుగులు చేయడంతో లక్నో పంజాబ్ ముందు 258 లక్ష్యాన్ని ఉంచింది. ఐదు వికెట్లు కోల్పోయిన లక్నో 257 పరుగులు చేసింది. లక్నో బ్యాట్స్ మెన్ మొత్తం 14 సిక్సులు, 27 ఫోర్లతో విధ్వంసం సృష్టించారు.
Next Story






