- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: తిప్పేసిన స్పిన్నర్లు.. గుజరాత్ టార్గెట్ ఇదే
IPL 2023: తిప్పేసిన స్పిన్నర్లు.. గుజరాత్ టార్గెట్ ఇదే

X
దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ శాంసన్ (30; 20 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్. ట్రెంట్ బౌల్ట్ (15; 11 బంతుల్లో 1x4, 1x6) కాసేపు పోరాడాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ తీశారు.
Next Story






