- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > వైభవ్ ఊచకోత.. క్రిస్ గేల్ 14 ఏళ్ల రికార్డ్ బ్రేక్
వైభవ్ ఊచకోత.. క్రిస్ గేల్ 14 ఏళ్ల రికార్డ్ బ్రేక్
క్రిస్ గేల్ సిక్సుల రికార్డ్ ను వైభవ్ బ్రేక్ చేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేశాడు. అందరూ ఊహించినట్లుగానే ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2012 ఐపీఎల్ సీజన్ సందర్భంగా క్రిస్ గేల్ 59 సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా SRH పైన 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు వైభవ్. దీంతో క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేసి.. ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు వైభవ్. ఈ క్రమంలో 14 ఏళ్ల రికార్డును 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ చెరిపేసాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు వైభవ్ 61 సిక్సులు బాదాడు. కాగా ఈ మ్యాచ్ లో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసుకున్న వైభవ్, సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు.
Next Story






