- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > RRకు బిగ్ షాక్..కీలక మ్యాచ్ లో ఢిల్లీ బంపర్ విక్టరీ
RRకు బిగ్ షాక్..కీలక మ్యాచ్ లో ఢిల్లీ బంపర్ విక్టరీ

X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ విక్టరీ అందుకుంది. అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఫేస్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆచితూచి ఆడింది. ఈ క్రమంలోనే 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని చేరుకుంది. చివరలో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు ఫినిషర్ అశుతోష్ శర్మ. ఈ విజయంతో 12 పాయింట్లు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఏడో స్థానానికి చేరుకుంది. అటు రాజస్థాన్ ఎప్పటి లాగే ఆరో స్థానంలోనే కొనసాగుతోంది.
Next Story






