- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారెవ్వా ఐఫోన్ గోడ
<p>దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో ఎన్ని కొత్త ఫోన్లొచ్చినా.. ఐఫోన్ మాత్రం ఇప్పటికీ తన బ్రాండ్ వాల్యూను కోల్పోకుండా హవా కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఇంటి ఓనర్ తన ఇంటిగోడకు ఐఫోన్ 6 మోడల్ ఫోన్లను ఫెన్స్‌గా ఉపయోగించి ఔరా అనిపించాడు. గోడకు ఉపయోగించిన ఐఫోన్లను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీటిలో అన్నీ రియల్ ఐఫోన్లు కాకపోయినా అందులో చాలామటుకు రియల్ ఐఫోన్లు యూజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో ఎన్ని కొత్త ఫోన్లొచ్చినా.. ఐఫోన్ మాత్రం ఇప్పటికీ తన బ్రాండ్ వాల్యూను కోల్పోకుండా హవా కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఇంటి ఓనర్ తన ఇంటిగోడకు ఐఫోన్ 6 మోడల్ ఫోన్లను ఫెన్స్‌గా ఉపయోగించి ఔరా అనిపించాడు. గోడకు ఉపయోగించిన ఐఫోన్లను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీటిలో అన్నీ రియల్ ఐఫోన్లు కాకపోయినా అందులో చాలామటుకు రియల్ ఐఫోన్లు యూజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పర్టిక్యులర్‌గా ఆ ఇల్లు ఎవరిదో, ఎక్కడ ఇలా కట్టారో సరైన సమాచారమైతే లేదు కానీ, దీన్ని వియత్నాంకు చెందిన ఓ నెటిజన్ ‘ఐఫోన్ 6 లతో నిర్మించిన గోడ’కు సంబంధించిన వీడియో అంటూ టిక్‌టాక్‌లో షేర్ చేయగా, ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
Next Story






