- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
3వ తేదీ వరకు దేశీయ, అంతర్జాతీయ విమానాలు బంద్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. లాక్‌డౌన్‌కు అనుగుణంగా వచ్చే నెల 3వ తేదీ వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలపై నిలిపివేతను కొనసాగించబోతున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాజ్ఞలు కీలకం. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ కాలంలో అంతర్జాతీయంగా, దేశీయంగానూ విమాన రాకపోకలపై ఈ నిషేధాజ్ఞలను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. Tags: lockdown, aviation, internationa, domestic flights, […]</p>

X
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. లాక్‌డౌన్‌కు అనుగుణంగా వచ్చే నెల 3వ తేదీ వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలపై నిలిపివేతను కొనసాగించబోతున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాజ్ఞలు కీలకం. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ కాలంలో అంతర్జాతీయంగా, దేశీయంగానూ విమాన రాకపోకలపై ఈ నిషేధాజ్ఞలను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Tags: lockdown, aviation, internationa, domestic flights, suspended
Next Story






