- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఫలితాలు.. నేడు ఆత్మహత్య
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఓ విద్యార్థి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆకునూరి వంశీకృష్ణ (16) హన్మకొండ వాగ్దేవి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే, గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించడంతో.. ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో వంశీకృష్ణ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, కరీంనగర్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఓ విద్యార్థి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆకునూరి వంశీకృష్ణ (16) హన్మకొండ వాగ్దేవి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే, గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించడంతో.. ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో వంశీకృష్ణ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






