శేషాచలం అటవీప్రాంతంలో శాసనం గుర్తింపు

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం కొండల్లో 1459 సంవత్సరానికి చెందిన శాసనాన్ని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. కడప నుంచి తిరుమల వెళ్లే అన్నమయ్యమార్గంలో గుండ్లకోన శేషాచలం అటవీప్రాంతంలో విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ విగ్రహం అన్నమయ్య పెద్ద కుమారుడు తిరుమలయ్య ప్రతిష్టించిన హనుమంతుడిదని అధికారులు తెలిపారు. 483 ఏళ్ల క్రితం ప్రతిష్టించిన విగ్రహ సమాచారాన్ని అధికారులు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అటు కృష్ణపల్లె దగ్గర తిరమలయ్యకు చెందిన మరో శాసనాన్ని అధికారులు గుర్తించారు.


Next Story

Most Viewed