విశాఖలో తెలుగు మహిళలు వినూత్న నిరసన

by Vemula.Srinu Prasad |

<p>దిశ-ఉత్తరాంధ్ర: విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం, వ్యక్తిగత దూషణలు, బూతులు, వ్యవహార శైలిలో మార్పు రావాలి అంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అంటూ కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ఫేస్ క్యాప్స్‌ను ధరించి వారికి తరగతులు నేర్పుతున్నట్లు విభిన్నంగా నిరసన నిర్వహించారు.</p>

jagan face cap
X

దిశ-ఉత్తరాంధ్ర: విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం, వ్యక్తిగత దూషణలు, బూతులు, వ్యవహార శైలిలో మార్పు రావాలి అంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అంటూ కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ఫేస్ క్యాప్స్‌ను ధరించి వారికి తరగతులు నేర్పుతున్నట్లు విభిన్నంగా నిరసన నిర్వహించారు.

telugu womens

Next Story