- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ పోతినేనికి గాయం.. బ్రేక్ తీసుకున్నానంటూ పోస్ట్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ హీరో రామ్ పోతినేనికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న రాపో 19లో భాగంగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రామ్ మెడకు గాయమైంది. దీంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ హీరో రామ్ పోతినేనికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న రాపో 19లో భాగంగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రామ్ మెడకు గాయమైంది. దీంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

Next Story






