- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు దీక్ష
by Chintha Aamani |
<p>దిశ, మంచిర్యాల : మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 125 కోట్లతో గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జీ నిర్మాణం చేపడితే ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, కొమరం భీం […]</p>

X
దిశ, మంచిర్యాల : మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 125 కోట్లతో గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు.
మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జీ నిర్మాణం చేపడితే ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు రవాణా దూరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






