ట్రంప్‌కు రాష్ర్టపతి విందు..

by Shamantha N |

<p>ఈనెల 24న భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. రాష్ర్టపతి విందుకు దేశంలోని పలువురు ముఖ్యమంత్రులతో సహా సీఎం కేసీఆర్ సైతం హాజరుకానున్నారు. కాగా భారత పర్యటనకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని ట్రంప్ పలుమార్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ట్రంప్ కోసం ప్రధాని మోడీ సైతం భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. &nbsp;</p>

ట్రంప్‌కు రాష్ర్టపతి విందు..
X

ఈనెల 24న భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. రాష్ర్టపతి విందుకు దేశంలోని పలువురు ముఖ్యమంత్రులతో సహా సీఎం కేసీఆర్ సైతం హాజరుకానున్నారు. కాగా భారత పర్యటనకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని ట్రంప్ పలుమార్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ట్రంప్ కోసం ప్రధాని మోడీ సైతం భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story