- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్స్‌కు హోలీ శుభాకాంక్షలు : క్రికెటర్స్
by Shamantha N |
<p>టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ప్రజలందరూ హోలీ పండుగను కలర్ ఫుల్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మీ జీవితాల్లో హోలీ మరిన్నిరంగులను తీసుకురావాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. కోహ్లితో పాటు టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా క్రికెట్ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు చెప్పాడు. ఇక లెజెండరీ క్రికెటర్ సచిన్ అయితే హోలీపై ప్రత్యేక వీడియో క్లిప్పింగ్ పోస్ట్ చేశాడు. Tags: […]</p>

X
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ప్రజలందరూ హోలీ పండుగను కలర్ ఫుల్‌గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మీ జీవితాల్లో హోలీ మరిన్నిరంగులను తీసుకురావాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. కోహ్లితో పాటు టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా క్రికెట్ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు చెప్పాడు. ఇక లెజెండరీ క్రికెటర్ సచిన్ అయితే హోలీపై ప్రత్యేక వీడియో క్లిప్పింగ్ పోస్ట్ చేశాడు.
Tags: holy wishes , crickters, to fans, kohli,sachin, ishanth
Next Story






