- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఆర్మీ కమాండర్ల భేటీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కమాండర్లు సమావేశం కానున్నారు. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29వరకు జరగనున్న సమావేశాల్లో ఆర్మీ సీనియర్ అధికారులు, కమాండర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని తూర్పు లఢక్‌లో తాజా పరిస్థితులు, వ్యయాల తగ్గింపునకు వస్తున్న ప్రతిపాదనలపై చర్చించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కమాండర్లు సమావేశం కానున్నారు. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29వరకు జరగనున్న సమావేశాల్లో ఆర్మీ సీనియర్ అధికారులు, కమాండర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని తూర్పు లఢక్‌లో తాజా పరిస్థితులు, వ్యయాల తగ్గింపునకు వస్తున్న ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
Next Story






