- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sri Lanka vs India: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా కొలొంబోలో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు 1-1 ఆధిక్యంలో ఉన్నాయి. మూడో మ్యాచ్ ఇరు జట్లకు డిసైడర్ గేమ్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా కొలొంబోలో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు 1-1 ఆధిక్యంలో ఉన్నాయి. మూడో మ్యాచ్ ఇరు జట్లకు డిసైడర్ గేమ్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Next Story






