- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 31 పరుగులకే 9 వికెట్లు
<p>దిశ, వెబ్ డెస్క్ : అడిలైడ్ టెస్టుల్లో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి అభిమానుల్ని నీరుగార్చింది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో బుమ్రా(2), పూజారా(0), మయాంక్(9), రహానే (0) స్కోర్లతో వరుసగా క్యూ కట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ (4) పరుగులు చేశాడు. చివరకు టీమ్ స్కోర్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇప్పటివరకు టెస్టుల్లో భారత్ అత్యల్ప స్కోర్ 42 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అడిలైడ్ టెస్టుల్లో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి అభిమానుల్ని నీరుగార్చింది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో బుమ్రా(2), పూజారా(0), మయాంక్(9), రహానే (0) స్కోర్లతో వరుసగా క్యూ కట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ (4) పరుగులు చేశాడు. చివరకు టీమ్ స్కోర్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇప్పటివరకు టెస్టుల్లో భారత్ అత్యల్ప స్కోర్ 42 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో 42 పరుగులైనా చేస్తారో లేదోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






