- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 1,206 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 45,254 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 4,55,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 3,07,95,716 పాజిటివ్ కేసులు నమోదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 1,206 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 45,254 మంది కోలుకున్నారు.
ఇక దేశవ్యాప్తంగా 4,55,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 3,07,95,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా కారణంగా 4,07,145 మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా 2,99,33,538 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇండియాలో ఇప్పటివరకు 42,90,41,970 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
Next Story






