- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీశ్‌రావు ఇంట్లో వేడుకలు
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి హరీశ్ రావు నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.</p>

X
దిశ, సిద్దిపేట: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి హరీశ్ రావు నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






