- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీజీఓ భవన్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గెజిటెడ్అధికారుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీఓ అధ్యక్షురాలు మమత జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, జి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్, రవీందర్రావు, లక్ష్మణ్ గౌడ్, శివ కుమార్, వెంకటయ్య, సబిత, సుజాత, వెంకటేశ్వర్లు, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గెజిటెడ్అధికారుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీఓ అధ్యక్షురాలు మమత జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, జి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్, రవీందర్రావు, లక్ష్మణ్ గౌడ్, శివ కుమార్, వెంకటయ్య, సబిత, సుజాత, వెంకటేశ్వర్లు, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






