- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనాక్షిపై అనుచిత పోస్ట్‌లు.. యువకుడు అరెస్ట్
<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ యువకుడు ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులు చూసిన సోనాక్షి తీవ్రంగా మండిపడుతూ ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై స్పందిస్తూ ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అదేవిధంగా ఎవరైనా తన లాగే సోషల్ మీడియాలో వేధింపులకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ యువకుడు ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులు చూసిన సోనాక్షి తీవ్రంగా మండిపడుతూ ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై స్పందిస్తూ ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అదేవిధంగా ఎవరైనా తన లాగే సోషల్ మీడియాలో వేధింపులకు గురైతే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
Next Story






