- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
by Shamantha N |
<p> బాసర ట్రిపుల్ఐటిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో కాలేజి భవనం మీద నుంచి దూకి సంజయ్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని హుటాహుటిన నిజామాబాద్ ప్రతిభ ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
బాసర ట్రిపుల్ఐటిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో కాలేజి భవనం మీద నుంచి దూకి సంజయ్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని హుటాహుటిన నిజామాబాద్ ప్రతిభ ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






