- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి అవకాశం ఇస్తే.. పంచభూతాలను అమ్మేస్తారు
<p>దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీకి అవకాశం ఇస్తే పంచభూతాలను కూడా అమ్మేస్తారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని బాలకృష్ణ నినదించారు. వైసీపీ ప్రభుత్వానికి కర్మాగారానికి.. కారాగారానికి మధ్య తేడా తెలియదని విమర్శించారు. జగన్ ప్రభుత్వ తీరు కారణంగా ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు, కూలీలు రోడ్డున పడ్డారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీకి అవకాశం ఇస్తే పంచభూతాలను కూడా అమ్మేస్తారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని బాలకృష్ణ నినదించారు. వైసీపీ ప్రభుత్వానికి కర్మాగారానికి.. కారాగారానికి మధ్య తేడా తెలియదని విమర్శించారు.
జగన్ ప్రభుత్వ తీరు కారణంగా ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు, కూలీలు రోడ్డున పడ్డారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






